Surprise Me!

Blackcaps NZ సాహసం.. T20 హీరో Colin Munro పైనే వేటు.. బాధలో మున్రో || Oneindia Telugu

2021-08-10 233 Dailymotion

Colin Munro fears end of New Zealand career 'not by choice' after missing T20 World Cup squad
#Newzealand
#BlackCaps
#ColinMunro
#KaneWilliamson
#T20WORLDCUP

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత క్రమశిక్షణ కలిగిన టీమ్ ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్ జట్టే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో వారు ప్రవర్తించే తీరు.. ప్రత్యర్థికిచ్చే గౌరవం వారికి ఈ గౌరవాన్ని కట్టిపెట్టాయి. అసంబద్దమైన నిబంధనలతో ప్రపంచకప్ చేజారినా ఆ జట్టు గీత ధాటలేదు. ఎవరిని విమర్శించలేదు. తమ తలరాత ఇంతేనని సర్దుకొని ప్రత్యర్థికి అభినందనలు తెలిపింది. అలాంటి జట్టులో ఫస్ట్ టైమ్ వివాదం చెలరేగింది

Buy Now on CodeCanyon